| పదార్ధము | పరిమాణము |
| పసుపు | 100 గ్రాములు |
| కుంకుమ | 50 గ్రాములు |
| పసుపు కొమ్ములు | 250 గ్రాములు |
| తమలపాకులు | 150 |
| చెక్కలు | 100 గ్రాములు |
| అగరబత్తులు | 1 Pck |
| కర్పూరం | 1 Pck |
| కొబ్బరికాయలు | 8 |
| అరటిపళ్ళు | 24 |
| 8 రకముల పళ్ళు | 3 చొప్పున |
| పెద్ద తువ్వాలు | 1 |
| జాకెట్టు వస్త్రం | 1 |
| సత్యన్నారాయణ పఠం | 1 |
| బంగారు లక్ష్మీనారాయణ ప్రతిమ | 1 |
| రాగి చెంబు | 1 |
| చందనం | 1 Pck |
| పువ్వులు | అవసరానికి తగినంత |
| మామిడి కొమ్మలు | అవసరానికి తగినంత |
| పూల దండలు | అవసరానికి తగినంత |
| విస్తరాకులు | 5 |
| బియ్యం | 3 Kgs |
| అక్షతలు | అవసరానికి తగినంత |
| దీపానికి నెయ్యి | అవసరానికి తగినంత |
| వత్తులు | అవసరానికి తగినంత |
| కుందులు | 2 |
| చిల్లర నాణేలు | 100 |
| చలిమిడి | అవసరానికి తగినంత |
| వడపప్పు | అవసరానికి తగినంత |
| పానకం | అవసరానికి తగినంత |
| ప్రసాదం | అవసరానికి తగినంత |
| పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార/కాశీగంగ) |
ఒక చిన్న కప్పుతో |
| పంచపాత్ర మరియు ఉద్ధరణి | ఒక జత |
| పీఠలు లేక ఆసనములు | 3 |
| అగ్గిపెట్టి | 1 |
| వస్త్రాలు (ప్రత్తితో చేసినవి) | అవసరానికి తగినంత |
| యజ్ఞోపవీతం (ప్రత్తితో చేసినవి) |
అవసరానికి తగినంత |
|
ప్రసాదం సామాగ్రి |
|
| గోధుమ రవ్వ | 1 Kg |
| పంచదార | 1.25 Kg |
| ఆవు నెయ్యి | 1 Kg |
| జీడి పలుకులు | 100 Gms |
| కిస్మిస్ పళ్ళు | 100 Gms |
| బాదం పలుకులు | 50 Gms |
| పాలు | 1.5 లీటర్లు |
| యాలకులు | 100 Gms |
ముఖ్య గమనిక: పైన తెలుపబడిన సామాగ్రిని యధాతధంగా కొని, వినియోగించవచ్చును. ప్రాంతమును బట్టి గానీ, ఆచారములు బట్టి గానీ, పైన తెలుపబడిన జాబితాలో చిన్న చిన్న వ్యత్యాసములు ఉండవచ్చును. ఒకవేళ సందేహములు వున్నచో, మీ పురోహితుని గాని, మా శ్రీరస్తు అడ్మిన్ ని గాని, సంప్రదించగలరు.
మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతించి, ఈ జాబితాను మాకు అందించి, సహకరించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ దర్భముళ్ళ ప్రభాకరశర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.
| పదార్ధము | పరిమాణము |
| పసుపు | 100 గ్రాములు |
| కుంకుమ | 50 గ్రాములు |
| పసుపు కొమ్ములు | 250 గ్రాములు |
| తమలపాకులు | 150 |
| చెక్కలు | 100 గ్రాములు |
| అగరబత్తులు | 1 Pck |
| కర్పూరం | 1 Pck |
| కొబ్బరికాయలు | 8 |
| అరటిపళ్ళు | 24 |
| 8 రకముల పళ్ళు | 3 చొప్పున |
| పెద్ద తువ్వాలు | 1 |
| జాకెట్టు వస్త్రం | 1 |
| సత్యన్నారాయణ పఠం | 1 |
| బంగారు లక్ష్మీనారాయణ ప్రతిమ | 1 |
| రాగి చెంబు | 1 |
| చందనం | 1 Pck |
| పువ్వులు | అవసరానికి తగినంత |
| మామిడి కొమ్మలు | అవసరానికి తగినంత |
| పూల దండలు | అవసరానికి తగినంత |
| విస్తరాకులు | 5 |
| బియ్యం | 3 Kgs |
| అక్షతలు | అవసరానికి తగినంత |
| దీపానికి నెయ్యి | అవసరానికి తగినంత |
| వత్తులు | అవసరానికి తగినంత |
| కుందులు | 2 |
| చిల్లర నాణేలు | 100 |
| చలిమిడి | అవసరానికి తగినంత |
| వడపప్పు | అవసరానికి తగినంత |
| పానకం | అవసరానికి తగినంత |
| ప్రసాదం | అవసరానికి తగినంత |
| పంచామృతాలు (పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార/కాశీగంగ) |
ఒక చిన్న కప్పుతో |
| పంచపాత్ర మరియు ఉద్ధరణి | ఒక జత |
| పీఠలు లేక ఆసనములు | 3 |
| అగ్గిపెట్టి | 1 |
| వస్త్రాలు (ప్రత్తితో చేసినవి) | అవసరానికి తగినంత |
| యజ్ఞోపవీతం (ప్రత్తితో చేసినవి) | అవసరానికి తగినంత |
| ప్రసాదం సామాగ్రి | |
| గోధుమ రవ్వ | 1 Kg |
| పంచదార | 1.25 Kg |
| ఆవు నెయ్యి | 1 Kg |
| జీడి పలుకులు | 100 Gms |
| కిస్మిస్ పళ్ళు | 100 Gms |
| బాదం పలుకులు | 50 Gms |
| పాలు | 1.5 లీటర్లు |
| యాలకులు | 100 Gms |
Powered by Kalyan Infotech, Visakhapatnam
Copyright © Shrirasthu, All Rights Reserved