Home » Pooja Items Details

GRUHAPRAVESHAM (Telugu List)

 

List of Pooja Items

 

పదార్ధము పరిమాణము
పసుపు 100 Gms
కుంకుమ 100 Gms
తమలపాకులు 150 Pcs
కర్పూరం 1 Pck
చెక్కలు 150 Pcs
పసుపు కొమ్ములు 250 Gms
కొబ్బరికాయలు 10 Pcs
అరటి పళ్ళు 3 డజన్లు
అన్నమయ్య లుంగీలు 3 Pcs
చెంబులు 2
చిన్న ఇత్తడి గిన్నెలు (కప్పులు) 3
పాలు పొంగించుటకు ఇత్తడి గిన్నె 1
గరిటె, పళ్లెం, పంచదార, బియ్యం అవసరానికి తగినంత
ఇటుకలు 20
ఇసుక ఒక బస్తా
కర్ర పేళ్లు - వెదురు పుల్లలు అవసరానికి తగినంత
వరిపిండి 100 Gms
హోమానికి మరియు దీపానికి నెయ్యి 1 Kg
ఒత్తులు-కుందులు 2 Pcs each
విస్తరాకులు 5 Pcs
కట్టులేని గంప 1 Pc
బెల్లం కుండ 1 Pc
ధాన్యం 3 Kgs
గుమ్మడి పండు 1 Pc
కొబ్బరి పండు 1 Pc
మండపాలకు బియ్యం 10 Kgs
పుల్ల గుమ్మడిపండు 1 Pc
ఉట్టి 1 Pc
బంగారం లక్ష్మీనారాయణ ప్రతిమ 1 Pc
బంగారం వాస్తు పురుష ప్రతిమ 1 Pc
చీర, పంచల చాపు (పురోహితునకు) 1 Pc each
దేవుని సామాన్లు -
లక్ష్మి-గణపతి-సరస్వతి పటం 1 Pc
బిందెలతో నీళ్లు 2
మామిడి కొమ్మలు అవసరానికి తగినంత
పువ్వులు-దండలు అవసరానికి తగినంత
చందనం డబ్బా 1 Pc
ఆవు, పెయ్య -
భజంత్రీలు-మేళం -
గోధుమలు 1/2 Kg
బియ్యం 1/2 Kg
కందులు 1/2 Kg
పెసలు 1/2 Kg
శెనగలు 1/2 Kg
జినుగులు 1/2 Kg
మినుములు 1/2 Kg
ఉలవలు 1/2 Kg
   
పూర్ణాహుతికి:  
కొబ్బరి కురిడి 1 Pc
గంధం చెక్క 1 Pc
పట్టు పీలిక 1 Pc
యాలక పళ్ళు 10 Pcs
గుంటు పోకకాయ 1 Pc
రాగి పైసాలు లేక రేకు 1 Pc
చిల్లర పైసాలు Rs. 200/- (1 rupee coins)
హోమం సమిధలు అవసరానికి తగినంత
మోదుగ, చండ్ర, బొడ్డ, జిల్లేడు, జమ్మి, దర్భ, దుశ్చన, రావి, గరిక 10 Pcs each

 

ముఖ్య గమనిక: పైన తెలుపబడిన సామాగ్రిని యధాతధంగా కొని, వినియోగించవచ్చును. ప్రాంతమును బట్టి గానీ, ఆచారములు బట్టి గానీ, పైన తెలుపబడిన జాబితాలో చిన్న చిన్న వ్యత్యాసములు ఉండవచ్చును. ఒకవేళ సందేహములు వున్నచో, మీ పురోహితుని గాని, మా శ్రీరస్తు అడ్మిన్ ని గాని, సంప్రదించగలరు.


మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతించి, ఈ జాబితాను మాకు అందించి, సహకరించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ దర్భముళ్ళ ప్రభాకరశర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.

+91 9392940366
info@shrirasthu.in
24x7 Customer Support
Technical Expert Team
Visakhapatnam (Vizag)
Andhra Pradesh, India