| పదార్ధము | పరిమాణము | |
| పసుపు | 100 గ్రాములు | |
| కుంకుమ | 50 గ్రాములు | |
| అగరబత్తులు | 1 Pck | |
| కర్పూరం | 1 Pck | |
| కొబ్బరికాయలు | 4 | |
| అరటిపళ్ళు | 24 Pcs | |
| జీలకర్ర | అవసరానికి తగినంత | |
| బెల్లం | అవసరానికి తగినంత | |
| తమలపాకులు | 100 | |
| చెక్కలు | 100 | |
| పసుపుకొమ్ములు | 250 గ్రాములు | |
| దారపు రీలు | 1 | |
| పాలికలు | 6 | |
| పాలు | అవసరానికి తగినంత | |
| పెరుగు | అవసరానికి తగినంత | |
| తేనె | అవసరానికి తగినంత | |
| నెయ్యి | 250 గ్రాములు | |
| పుట్టమన్ను | అవసరానికి తగినంత | |
| నవధాన్యాలు (చేనువ్వులు లేకుండా) |
100 గ్రాములు | |
| గావంచాలు లేక తువ్వాళ్లు | 6 | |
| లుంగీ-తువ్వాలు (వటువునకు) |
|
|
| గాయత్రి ఉపదేశమునకు శాలువ | 1 | |
| బ్రహ్మోపదేశమునకు పంచలచాపు | 1 | |
| తెరకు శాలువ | 1 | |
| భిక్షకు పళ్లెం | 1 | |
| వెండి గిన్నె | 1 | |
| బియ్యం | 8 కేజీలు | |
| చందనం | 1 Pck | |
| పువ్వులు | అవసరానికి తగినన్ని | |
| సన్నికల్లు-పొత్రం |
|
|
| దీపానికి నెయ్యి | అవసరానికి తగినంత | |
| వత్తులు | అవసరానికి తగినన్ని | |
| కుందులు | అవసరానికి తగినన్ని | |
| మోదుగ సమిధలు | అవసరానికి తగినన్ని | |
| ఆడపిల్లలకు పసుపు బట్టలు | అవసరానికి తగినన్ని | |
| బ్రహ్మచారులకు దక్షిణలు | - | |
| చిల్ల నాణేలు | 100 (రూపాయలు) | |
| కర్పూరం దండలు | అవసరానికి తగినన్ని | |
| వటుని తల్లిదండ్రులకు బట్టలు | 1 జత | |
| ఇటుకలు | 12 | |
| ఇసుక | అవసరానికి తగినంత | |
| వరిపిండి | 100 గ్రాములు | |
| ఇత్తడి హోమం గిన్నెలు (చిన్నవి) | 3 | |
| మామిడి కొమ్మలు | అవసరానికి తగినన్ని | |
| అరిశలు | 8 జతలు | |
| చక్కిలాలు | 8 జతలు | |
| పందిరరాటకు సామానులు | ||
| పసుపు | 100 గ్రాములు | |
| కుంకుమ | 50 గ్రాములు | |
| తమలపాకులు | 50 | |
| చెక్కలు | 15 | |
| పసుపుకొమ్ములు | 5 | |
| దారపు రీలు | 1 | |
| బియ్యం | 2 కేజీలు | |
| ముత్యం | - | |
| పగడం | - | |
| బంగారం | - | |
| పాల కొమ్మ | 1 | |
| నేరేడు కొమ్మ | 1 | |
| మామిడి కొమ్మలు | అవసరానికి తగినన్ని | |
| పందిరకు రాట | 1 | |
| పసుపు బట్ట (4' వెడల్పు 1/2 మీటరు) |
1 | |
| నవధాన్యాలు (చేనువ్వులు లేకుండా) |
100 గ్రాములు | |
| పువ్వులు | అవసరానికి తగినన్ని | |
| చందనం | 1 Pck | |
| అక్షతలు | అవసరానికి తగినన్ని | |
| దీపానికి నూనె | అవసరానికి తగినంత | |
| వత్తులు | అవసరానికి తగినన్ని | |
| ప్రమిద | అవసరానికి తగినన్ని | |
| ముగ్గునకు వరిపిండి | అవసరానికి తగినంత | |
| చిల్లర నాణేలు | 100 (రూపాయలు) | |
| కొబ్బరికాయలు | 3 | |
| అరటిపళ్ళు | 12 | |
| ఆవుపాలు | 1⁄2 లీటరు | |
| పీటలు లేక ఆసనాలు | 4 | |
| చెంబుతో నీరు | అవసరానికి తగినంత | |
| కాళిపళ్ళెములు | 2 | |
| రాగి పంచపాత్ర, ఉద్ధరణి |
|
ముఖ్య గమనిక: పైన తెలుపబడిన సామాగ్రిని యధాతధంగా కొని, వినియోగించవచ్చును. ప్రాంతమును బట్టి గానీ, ఆచారములు బట్టి గానీ, పైన తెలుపబడిన జాబితాలో చిన్న చిన్న వ్యత్యాసములు ఉండవచ్చును. ఒకవేళ సందేహములు వున్నచో, మీ పురోహితుని గాని, మా శ్రీరస్తు అడ్మిన్ ని గాని, సంప్రదించగలరు.
మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతించి, ఈ జాబితాను మాకు అందించి, సహకరించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ దర్భముళ్ళ ప్రభాకరశర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.
Powered by Kalyan Infotech, Visakhapatnam
Copyright © Shrirasthu, All Rights Reserved