Home » Pooja Items Details

MARRIAGE (Telugu List)

 

List of Pooja Items

 

పదార్దము  పరిమాణము
కత్తెర, స్నాతకం, కాశీయాత్ర,
వివాహం
 
పసుపు 50 gms
కుంకుమ 50 gms
తమలపాకులు 25
చెక్కలు 50 gms
పసుపు కొమ్ములు 10
అగరబత్తులు 1 Big Pack
కర్పూరం డబ్బా 1 Big Pack
చందనం డబ్బా 1
అక్షింతలు అవసరానికి
 తగినన్ని
మట్టి ప్రమిదలు అవసరానికి
 తగినన్ని
నలుగుపిండి ప్రమిదలు 5
పుణ్యాహవాచన కలశలు 3
పెద్ద తువ్వాళ్లు 2
అప్పడం 1
వడియం 1
బియ్యం 3 Kgs
కొబ్బరి కాయలు 3
మామిడి కొమ్మలు అవసరానికి
 తగినన్ని
కత్తెర 1
కత్తి 1
ధాన్యం అవసరానికి
తగినంత
దీపం 1
అగ్గిపెట్టె 1
విసనికర్ర 1
ఇసుక అవసరానికి
తగినంత
వరిపిండి     1 సోలడు
నెయ్యి    100 gms
కర్రపేళ్లు అవసరానికి
 తగినన్ని
సన్నెకల్లు మరియు పొత్రం 1 జత
పెండ్లి పీట (పెద్దది) 1
మామూలు పీటలు 2
గొడుగు 1
గొడుగు కర్ర 1
జోడు 1 జత
అద్దం 1
కాటుక 1
దువ్వెన 1
పటిక పంచదార ముక్క 1
కాశీయాత్ర వస్త్రాలు 1 జత
పూల దండ 1
దారపు రీలు పెద్దది 1
టాయిలెట్ బాక్సు 1
కుంకుమ భరిణె 1
తోటోత్సవం  
పసుపు 50 Gms
కుంకుమ 50 Gms
పసుపు కొమ్ములు 10
తమలపాకులు 50
చెక్కలు 50 Gms
అరటిపళ్ళు 24
అగరబత్తులు 1 Pck
కర్పూరం 1 Pck
గిన్నెతో చందనం 1
బుక్క బర్గుండ ప్యాకెట్లు 1 జత
పటిక పంచదార 100 Gms
పన్నీరు సెంటు 1
కర్పూరం దండలు పెద్దవి 2
కర్పూరం దండలు (తావళాలు) 50
కర్పూరం పుల్లలు 100
శుభలేఖ 1
పానకం బిందెలు 2
గ్లాసులు 2
తోటోత్సవం వస్త్రాలు అవసరానికి
 తగినన్ని
గౌరీపూజ (వధువుకి)  
దీపారాధన -
పసుపు 50 Gms
కుంకుమ 50 Gms
తమలపాకులు 25
చెక్కలు 10
అరటిపళ్ళు 6
చందనం 1 Pck
అక్షింతలు అవసరానికి
 తగినన్ని
గౌరీ తపస్సు గంప 1
బియ్యం 3 Kgs
నల్లపూసల దండ 1
పసుపు కొమ్ములు అవసరానికి
 తగినన్ని
అద్దం 1
దువ్వెన 1
కుంకుమ భరిణె 1
సన్నికల్లు మరియు పొత్రం 1 జత
దీపం 1
అగ్గిపెట్టె 1
పంచపాత్ర 1
ఉద్ధరణి 1
అంకురార్పణ  
పసుపు 50 Gms
కుంకుమ 50 Gms
పసుపు కొమ్ములు 5
అగరబత్తులు 1 Pck
కర్పూరం 1 Pck
చందనం 1 Pck
అక్షింతలు అవసరానికి
 తగినన్ని
దీపం 1
అగ్గిపెట్టె 1
పంచపాత్ర 1
ఉద్ధరణి 1
పుణ్యాహవాచన కలశలు 3
బియ్యం 3 Kgs
పెసరపప్పు 1 Kg
అప్పడాలు 5
వడియాలు 5
అరటికాయలు 5
పాలికలు 6
నవధాన్యాలు 0.25 Kg
పాలు 0.50 లీటర్లు
తమలపాకులు 25
చెక్కలు 10
అరటిపళ్ళు 5
పెద్ద తువ్వాళ్లు 1
లగ్నం, కంత, హోమాలు  
పసుపు 100 Gms
కుంకుమ 50 Gms
పసుపు కొమ్ములు 25 Gms
చెక్కలు 25
అరటిపళ్ళు 12 + 1 గెల
బెల్లం కుండ 1
ఉత్తర జంద్యాలు 1
వెండి వస్తువులు అవసరానికి
 తగినన్ని
బంగారం వస్తువులు అవసరానికి
 తగినన్ని
పట్టుపంచల చాపు 1
జీలకర్ర మరియు బెల్లం ముద్ద అవసరానికి
తగినంత
పుణ్యాహవాచన కలశలు 3
బియ్యం 3 Kgs
చందనం 1 Pck
అక్షింతలు అవసరానికి
 తగినన్ని
మట్టెలు మరియు
మంగళసూత్రాలు
అవసరానికి
 తగినన్ని
పూజు (ఎద్దులకు పూసిన కాడి) 1
కాళ్ళు కడుగు పళ్లెం
మరియు చెంబు
1 జత
తియ్యగుమ్మడి పండు 1
గంధం చెక్క 1
మధుపర్కాల చీర మరియు చాపు
(పెద్దవి, దళసరివి, మంచివి)
1 జత
తెరదుప్పటి (తెరసాల) 1
పూల దండలు అవసరానికి
 తగినన్ని
కర్పూరం దండలు పేర్లున్నవి 1 జత
తలంబ్రాల బియ్యం 5 Kgs
జ్యోతులు 20
బిందెలతో వసంతం -
ఉయ్యాల చీర, బొమ్మ,
వడికట్టు చీర
1 జత
వెండి గిన్నె 1
కంద దుంప (చిన్నది) 1
పాన్పు దుప్పటి 2
జీలకర్ర 50 Gms
మిరియాలు 50 Gms
అలక వస్త్రాలు
(పెళ్లి కుమారునికి)
1 జత
అప్పగింతల వస్త్రాలు అవసరానికి
 తగినన్ని
బాల్టీ మరియు తాడు 1 జత
వెండి గిన్నె 1
వరిపిండి      1 సోలడు
నెయ్యి 200 Gms
ఇత్తడి గిన్నెలు చిన్నవి 3
ఇత్తడి గిన్నెలు పెద్దవి 1
కర్ర పేళ్లు (లావుపాటివి) అవసరానికి
 తగినన్ని
పేలాలు     లీటరు 0.25 లీటర్లు
కొబ్బరి బొండాలు 6
పురోహితునికి (దంపతులకు)
పంచలచాపు, చీర, రవిక
1 జత
పందిరరాటకు  
పసుపు 100 Gms
కుంకుమ 50 Gms
పసుపు కొమ్ములు 3
తమలపాకులు 25
చెక్కలు 25
అరటిపళ్ళు 6
అగరబత్తులు 1 Pck
కర్పూరం 1 Pck
గంధం 1 Pck
అక్షింతలు అవసరానికి
 తగినన్ని
పువ్వులు అవసరానికి
 తగినన్ని
పాలు అవసరానికి
 తగినన్ని
నవధాన్యాలు
(చేనువులు లేకుండా)
అవసరానికి
 తగినన్ని
కర్పూరం 1 Pck
బియ్యం 1 Kg
కొబ్బరికాయ 1
ముత్యం 1
పగడం 1
మంగారం ముక్క 1
పందిరిరాట 1
మామిడి కొమ్మలు అవసరానికి
 తగినన్ని
నేరేడు కొమ్మ 1
పాల కొమ్మ 1
పీటలు అవసరానికి
 తగినన్ని
దీపం 1
అగ్గిపెట్టె 1
పంచపాత్ర 1
ఉద్ధరణి 1
పసుపు వస్త్రం 4" వెడల్పు
1 మీ.  పొడవు

ముఖ్య గమనిక: పైన తెలుపబడిన సామాగ్రిని యధాతధంగా కొని, వినియోగించవచ్చును. ప్రాంతమును బట్టి గానీ, ఆచారములు బట్టి గానీ, పైన తెలుపబడిన జాబితాలో చిన్న చిన్న వ్యత్యాసములు ఉండవచ్చును. ఒకవేళ సందేహములు వున్నచో, మీ పురోహితుని గాని, మా శ్రీరస్తు అడ్మిన్ ని గాని, సంప్రదించగలరు.

మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతించి, ఈ జాబితాను మాకు అందించి, సహకరించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ దర్భముళ్ళ ప్రభాకరశర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.

+91 9392940366
info@shrirasthu.in
24x7 Customer Support
Technical Expert Team
Visakhapatnam (Vizag)
Andhra Pradesh, India